Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పేకాట స్థావరాలపై దాడులు... 17 మంది అరెస్టు

Webdunia
గురువారం, 5 మే 2022 (08:22 IST)
హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కల్చర్‌కు కేంద్రంగా మారింది. మరోవైపు పేకాట రాయుళ్లు కూడా ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ ఏరియాలోని పలు క్లబ్బులు వంటి పేకాట స్థావరాలపై సోదాలు నిర్వహించారు. 
 
బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు ఈ దాడులు చేయగా, మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.75 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పేకాట క్లబ్ నిర్వాహకులు, జూదగాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments