Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టివేత

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (07:43 IST)
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్ ఇండియా విమానం ఏఐ952లో బంగారం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు తనిఖీలు చేపట్టారు.  విమానంలోని సీట్ల నెంబర్ 31ఏ, 32ఏ కింద 112 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు.

దక్షణ కొరియా, చైనాకు చెందిన ఇద్దరు పౌరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగారం విలువ రూ. 5 కోట్ల 46 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై 1962 కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ తరలింపులో విమాన సిబ్బంది ప్రమేయంపై ఆరా తీస్తున్నారు..

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments