Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (09:35 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద మహిళా గాయని గంగవ్వ యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో  కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్‌తో తన ఫాలోయింగ్‌ను కూడా పెంచుకున్నారు. తాజాగా ఆమె సరికొత్త లుక్‌లో కనిపించారు. ఆమె తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయింది. వీటిని చూసిన నెటిజన్లు.. గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలో బిగ్ బాస్ 5 విన్నల్ వీజే సన్నీ ప్రారంభించిన బీబీసీ సెలూన్‌కు గంగవ్వ వెళ్లింది. అక్కడ ఆమె హెయిల్‌ను స్టైటనింగ్ చేయించుకున్నారు. అలానే తన జుట్టుకు నల్లరంగు వేయించుకోవడంతో పాటు కాలికి పెడిక్యూర్ కూడా చేయించుకుంది. గంగవ్వ తన జుట్టును లూజుగా వదిలేసి కొత్త లుక్‌లోకి మారిపోయింది. 
 
తాజా మేకప్‌‍తో గంగవ్వకు వృద్ధాప్యం కారణంగా ముఖం మీద వచ్చిన మడతలు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. గంగవ్వ తాజాగా లుక్‌లోకి మారడంతో అసలు ఆమెకు ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా, తాజా లుక్‌లో గంగవ్వ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments