Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

ఐవీఆర్
శనివారం, 31 మే 2025 (16:16 IST)
బంగారం కోసం ఓ మహిళను గొంతు కోసి హత్య చేసిన ఘటన తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు పరిధిలో జరిగింది. ఈ దారణ ఘటన పట్టపగలే చోటుచేసుకోవడంతో స్థానికంగా భయభ్రాంతులకు కారణమవుతోంది.
 
పూర్తి వివరాలు చూస్తే... హతురాలు బాల లక్ష్మి, భర్త సుధాకర్ దంపతులు. బాల లక్ష్మి కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా భర్త సుధాకర్ ఆటో నడుపుతుంటాడు. ఐతే శుక్రవారం మధ్యహ్నానం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరపడ్డారు. ఆమె మెడలో వున్న రెండు వరసల బంగారు పుస్తెల తాడు కోసం గొంతు కోసి హత్య చేసారు. ఆమె మెడలో బంగారంతో పాటు 5 తులాల బంగారాన్ని కూడా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను గొంతు కోసి హత్య చేసినవారు బంగారం కోసమే హత్య చేసినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాక విషయాలు తెలియజేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments