Telangana Crime: ప్రేమిస్తానని చెప్పాడు.. కానీ పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించాడు... ఆ యువతి?

సెల్వి
సోమవారం, 11 ఆగస్టు 2025 (18:47 IST)
పెళ్లికి ముందే వరకట్న వేధింపుల కారణంగా ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనా.. పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించడంతో ఆ యువతి ఇక లాభం లేదనుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కులాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి పెద్దల నిరాకరించారు. అయితే డబ్బులు, నగలు ఇస్తే తానే పెళ్లి చేసుకుంటానని ప్రేమికుడు అడ్డం తిరగడంతో ఆమెకు ఆత్మహత్య తప్ప వేరే దారి దొరకలేదు. 
 
వివరాల్లోకి వెళితే..  ప్రేమ పేరుతో శ్రీకాంత్‌ మోసం చేశాడన్న మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని అనూష ప్రాణాలు తీసుకుంది.  అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ఒక్క కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకాంత్ అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీఐ ప్రమోద్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం అంటూ మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి పోస్ట్

Rana: కాంత తర్వాత దుల్కర్ సల్మాన్ ను నటచక్రవర్తి అని పిలుస్తారు: రానా దగ్గుబాటి

Mammootty: లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో భ్రమయుగం ప్రదర్శన

Ramcharan: పెద్ది లోని చికిరి చికిరి సాంగ్ ..రహ్మాన్‌ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది : రామ్ చరణ్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments