Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ పేరిట కూరగాయల షాప్.. నెట్టింట వైరల్

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (19:16 IST)
sonu sood
కరోనాలో కాలంలో ఆపద్భాంధవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్.. మళ్లీ వార్తల్లో నిలిచారు. అసలు విషయం ఏంటంటే..  తాజాగా ఖమ్మంలో ఓ మహిళ సోనూ సూద్ పేరుతో కూరగాయల దుకాణం ప్రారంభించింది. 
 
ఆ దుకాణంలో కూరగాయలు కొన్న వారు షాపు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో వైరల్‌గా మారి సోనూసూద్ వరకూ చేరింది. దీంతో ఆయన ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ.. ఇప్పుడు తనకు కూరగాయల షాప్ కూడా ఉందంటూ కామెంట్ పెట్టారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. టిజన్లు తమ కామెంట్లలో ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ సొంత డబ్బులు ఖర్చు చేసి సాయం చేశాడు. 
 
అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు. తెరపై విలన్‌గా కనిపించినా నిజజీవితంలో హీరోనని చాటుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments