సంగారెడ్డి హాస్టల్ మెస్.. చట్నీలో చిట్టెలుక.. విద్యార్థులు షాక్ (వీడియో)

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (10:49 IST)
Rat in Chutney
సంగారెడ్డి జేఎన్‌టియూ క్యాంపస్‌లో అల్పాహారం కోసం హాస్టల్ మెస్‌కు వెళ్లిన విద్యార్ధులకు షాక్ తప్పలేదు. ఆకలితో టిఫిన్ చేద్దామని వచ్చిన విద్యార్థులు చట్నీలో చిట్టెలుక విహరిస్తుండటం చూసి అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టియూ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది. 
 
ఉదయం కాలేజీ తరగతులకు వెళ్లే ముందు బ్రేక్ ఫాస్ట్‌ చేయడానికి వచ్చిన సమయంలో చట్నీ గిన్నెల్లో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి విద్యార్ధులు ఖంగుతిన్నారు. నాలుగైదు రోజుల క్రితం విద్యార్ధులు భోజనం నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మరోవైపు బయట నుంచి తెచ్చుకునే భోజనానికి కూడా భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. చట్నీలో ఎలుక ఈదుతున్న దృశ్యాలు వైరల్‌‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments