Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వున్నాడమ్మా.. అంటూ అడిగి.. హెల్మెట్ ధరించి కత్తితో దాడి చేశాడు..

సెల్వి
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (10:37 IST)
కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం మాచినపేటలో ఆదివారం ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జరిగినప్పుడు బానోత్ నందిని అనే మహిళ తన మూడు నెలల పాపతో ఇంట్లో ఉంది. 
 
భర్త వీరభద్రమ్‌ ఉన్నాడని అని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు కత్తితో తలపై గాయపరిచాడు. ఆ మహిళ నొప్పితో కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించారు. హెల్మెట్ ధరించి ఉన్న దుండగుడు తన మోటార్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయి కొత్తగూడెం వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. 
 
గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments