Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (11:26 IST)
Man
ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులతో మరో వ్యక్తి మృతి చెందాడు. ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో మానసిక ఆందోళనకు గురైయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్‌ (28) అనే వ్యక్తి రుణం తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ ఒక ప్రైవేట్ యాప్ ద్వారా రూ.3 లక్షలు రుణంగా తీసుకున్నాడు. 
 
ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో అక్కన్నపేట అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం పొందుతూ గంగాధర్‌ మరణించాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments