Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం, ఎందుకు?

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (16:08 IST)
Student attempts suicide at Mallareddy Womens College
ఇటీవలి కాలంలో కొంతమంది విద్యార్థినీవిద్యార్థులు తమపై చదువుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్-పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషను పరిధిలో వున్న మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజినీరింగ్ విద్యార్థిని  కీర్తి అనే యువతి ఆత్మహత్య యత్నం చేసింది. 
 
క్యాంపస్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఆమె కళాశాల నాలుగో అంతస్తు కిటికీ లోపల నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. ఐతే ఆమెను మిగిలిన విద్యార్థులు కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విద్యార్థినీవిద్యార్థులపై చదువుల రూపంతో తీవ్రమైన ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments