హైదరాబాదులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిధిలోని గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్ మెంట్‌లలో ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సోదాలు జరిగాయి. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఈ దాడుల్లో విదేశీ యువతను ట్రాప్ చేసి వ్యభిచారం చేసిన ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
	 
	ఇంకా మరో తొమ్మిది మందిని కాపాడారు. ఉపాధి పేరుతో ఆఫ్రికన్ యువతులను హైదరాబాద్ రప్పించి బలవంతంగా వ్యభిచారంలోకి దించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సభ్యుల ముఠాని పోలీసులు పట్టకున్నారు.