Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండమ్మా.. ఏంటిదంతా? మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (17:35 IST)
కర్టెసి-ట్విట్టర్
ఇటీవల వరుస వివాదాలలో ఇరుక్కుంటూ వస్తున్న మంత్రి కొండా సురేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగార్జున కుటుంబం, సమంతపై కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు.
 
ఆ వివాదం అలా వుండగానే గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో సీఐ కుర్చీలో కూర్చుని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు సురేఖ. అంతేకాదు... వేములవాడ ఆలయంలో స్వామి వారి నైవేద్యాన్ని ఆపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవన్నీ మీడియాలో చక్కెర్లు కొడుతూ వుండటంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖను వివరణ కోరినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments