Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తయారవుతున్న కేసీఆర్ విగ్రహాలు, ఆర్డరిచ్చింది ఎవరు, ఎందుకు?

ఐవీఆర్
శనివారం, 16 మార్చి 2024 (14:01 IST)
కర్టెసి-ట్విట్టర్
కేసీఆర్. భారాస వ్యవస్థాపక అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విగ్రహాలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదికూడా తెలంగాణలో తయారైనవంటే సరేగానీ ఈ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో రెడీ అవుతున్నాయి. ఈ విగ్రహాలను పోస్ట్ చేసింది తయారు చేస్తున్నావారా లేక వాటిని చూసినవారా అనేది తెలియరాలేదు. ఐతే వీటిని చూసినవారు ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యమని చెప్పలేదా రామకృష్ణా అంటూ కామెడీ డైలాగులు పోస్ట్ చేస్తున్నారు.
 
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక నాయకుడు, ఒక దశలో ఆయనను తెలంగాణ జాతిపిత అని కూడా కొనియాడారు. ఐతే ఆ తర్వాత క్రమంగా ఆయన ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ భారాస ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఈడీకి చిక్కారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments