జీరో కరెంట్ బిల్లు కావాలంటే ఆ పని చేయండి: డిప్యూటీ సిఎం భట్టి

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (21:10 IST)
కాంగ్రెస్ ప్ర‌క‌టించిన 6 గ్యారంటీల అమ‌లులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గృహ‌జ్యోతి ప‌థ‌కం విజయవంతంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గృహ‌జ్యోతి ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 40,33,702 మందికి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం.  
 
కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు, ఈ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం మంచిది కాదు. ప్రజాపాలనలో రేష‌న్ కార్డు నెంబ‌ర్‌, విద్యుత్తు స‌ర్వీసు నెంబ‌ర్‌ను స‌రిగ్గా పొందుప‌రిచి దరఖాస్తు చేసుకున్న ల‌బ్ధిదారుల‌కు ఈ నెల జీరో బిల్లు వ‌చ్చిందని చెప్పారు.
 
ద‌ర‌ఖాస్తులో పొర‌పాటున త‌ప్పులు ప‌డిన వారు వెంట‌నే ఎంపిడివో కార్యాల‌యానికి వెళ్లి అక్క‌డ ఉన్న ప్ర‌జపాల‌న అధికారికి తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన త‌రువాత జీరో బిల్లు వస్తుంది.'' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments