Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

సెల్వి
గురువారం, 12 జూన్ 2025 (12:25 IST)
గత నెలాఖరులో ప్రిజం పబ్‌లో అల్లర్లు సృష్టించారనే ఆరోపణలతో నటి కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.నటి తన స్నేహితురాలితో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి పబ్‌కు వెళ్లినప్పుడు పబ్ సిబ్బందికి, నటికి మధ్య ఏదో ఒక విషయంపై వాగ్వాదం జరిగింది. 
 
సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసుల సమక్షంలోనే నటి పబ్ సిబ్బందిని దుర్భాషలాడిందని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి కోరారు. 
 
అనుమతి పొందిన తర్వాత పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నటికి పోలీసులు నోటీసు జారీ చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments