కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

సెల్వి
శనివారం, 18 అక్టోబరు 2025 (18:13 IST)
కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా దహెగావ్ మండలం గెర్రి గ్రామంలో శనివారం ఒక గర్భిణీ స్త్రీని ఆమె మామ దారుణంగా హత్య చేశాడు. నిందితుడు సత్యనారాయణ బాధితురాలు రాణిపై గొడ్డలి, కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. 
 
స్థానికుల ప్రకారం, రాణి సత్యనారాయణ కుమారుడు శేఖర్‌ను వారి ఇష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకున్నాడని, అప్పటి నుండి కుటుంబాల మధ్య గొడవలు పెరిగాయని స్థానికులు తెలిపారు. అప్పటి నుండి, శేఖర్‌ అత్తమామల ఇంట్లో నివసిస్తున్నాడు. 
 
దీంతో కక్ష్య పెంచుకున్న సత్యనారాయణ రాణి తన తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండే సమయం చూసి ఈ దాడికి ప్రణాళిక వేసి అమలు చేశాడని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Shankar: ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి నిర్మాత తాజా అప్ డేట్

Pavala Shyamala: క్షీణిస్తున్న సీనియర్ న‌టి పావలా శ్యామల ఆరోగ్యం - కూతురికి అనారోగ్యం

Ram Gopal Varma: రాజమహేంద్రవరంలో రామ్ గోపాల్ వర్మపై కేసు

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments