రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

సెల్వి
మంగళవారం, 2 డిశెంబరు 2025 (22:20 IST)
Balasubrahmanyam statue
రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. అయితే తెలంగాణలో బాలు విగ్రహ ఏర్పాటు అంశం తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. డిసెంబర్ 15వ తేదీన ఎస్పీబీ జన్మదినాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎస్పీబీకి రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక కేంద్రంలో విగ్రహం ఎందుకని తెలంగాణ ఉద్యమ కారుడు పృథ్వీరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 
 
తెలంగాణ కళాకారులు గద్దర్, అందెశ్రీ వంటి వారి విగ్రహాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రాంతీయ గుర్తింపును కాపాడుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్‌తో పాటు పృథ్వీరాజ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments