కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (15:30 IST)
సాధారణంగా కోటీశ్వరుల ఇళ్ళలో వెండిప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి వంటి వస్తువులను చూసివుంటాం. కానీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా వెండితో పడక మంచం చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఎమ్మెల్యే పేరు అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే. 
 
అనిరుధ్ రెడ్డి నివాసంలో పడక గదిలో ఉన్న వెండితో తయారు చేసిన బెడ్ మంచం, వెండి డైనింగ్ టేబుల్‌తో సహా ఇంటి సామాగ్రి అంతా వెండితో తయారు చేయించారు. అలగే, అత్యంత ఖరీదైన రోజ్‍‌వుడ్‌తో సీలింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రాజభవనాన్ని తలపిస్తున్న ఈ ఎమ్మెల్యే నివాసం.. వెండితో ధగధగ మెరిసిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments