Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ ప్రతినిధులతో రేవంతన్న భేటీ.. కైట్స్ ఫెస్టివల్‌కు ఆహ్వానం

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (16:45 IST)
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ రావ‌ల‌సిందిగా నిర్వాహ‌కులు ముఖ్య‌మంత్రి రేవంత్‌కు ఆహ్వానం అందించారు. 
 
అంతకుముందు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్ర‌తినిధుల బృందం బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స‌చివాల‌యంలో రేవంత్ రెడ్డితో సమావేశమైన అమెజాన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించింది. 
 
సచివాలయంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments