Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ సరికొత్త డెజర్ట్ కలెక్షన్‌ను పరిచయం చేసిన చౌమాన్ హైదరాబాద్

ఐవీఆర్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (19:03 IST)
తీపి ముగింపు లేకుండా భోజనం ఎప్పుడూ పూర్తి కాదు. జీవితం యొక్క మధురమైన పార్శ్వం పట్ల మక్కువ ఉన్నవారి కోసమే, చౌమాన్ హైదరాబాద్ మొట్టమొదటిసారిగా రుచికరమైన డెజర్ట్‌ల శ్రేణిని ఆవిష్కరించింది. ఐదు కొత్త ఆహ్లాదకరమైన స్వీట్ ట్రీట్‌లను ప్రారంభించడంతో, చౌమాన్ తమ డైనింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి సిద్ధంగా వుంది, తమ మాస్టర్ చెఫ్‌లచే అత్యంత సూక్ష్మంగా రూపొందించబడిన రుచుల కలయికను పరిచయం చేసింది.
 
హనీకాంబ్‌తో కోకోనట్ పైనాపిల్ పన్నాకోటా, స్ట్రాబెర్రీ పన్నాకోటా, దర్సాన్‌తో వైట్ చాక్లెట్ మూసీ, చాక్లెట్ మూసీ, కాఫీ పర్‌ఫైట్‌లతో కూడిన మా సరికొత్త డెజర్ట్ కలెక్షన్లో మీ తియ్యటి రుచులను ఆస్వాదించండి. తియ్యందనాలతో కూడిన కలినరీ ప్రయాణాన్ని ప్రారంభించమని చౌమాన్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు క్లాసిక్ చాక్లెట్‌ను ఇష్టపడుతున్నా లేదా మరింత సాహసోపేతమైనదాన్ని కోరుకున్నా, మా కొత్త డెజర్ట్ ఎంపిక ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరుస్తుంది. ఈ రోజే చౌమాన్ హైదరాబాద్‌లో రుచుల కలయికను ఆస్వాదించండి. ప్రాంతం: చౌమాన్-మాదాపూర్ & కూకట్‌పల్లి శాఖలు. సమయం: 12 మధ్యాహ్నం - రాత్రి  10:30 గంటలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments