బిర్యానీలోని లెగ్ పీస్‌లకు బదులు కోడి ఈకలు- వీడియో వైరల్

సెల్వి
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:13 IST)
బిర్యానీ ప్రియుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడి తింటున్నారు. ఇటీవల నగరంలోని కొన్ని హోటళ్లకు చెందిన బిర్యానీ పార్సిళ్లలో వింత వింత వస్తువులు, జీవులు కనిపించడం వినేవుంటాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ - వనస్థలిపురం సచివాలయం నగర్‌లోని అతిథి బిర్యానీ సెంటర్‌కు మేఘన అనే యువతి బిర్యానీ తినేందుకు వెళ్లింది.
 
అయితే చికెన్ బిర్యానీ తింటుండగా.. లెగ్ పీస్‌పై కోడి ఈకలు రావడంతో మేఘన సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. బిర్యానీలోని లెగ్ పీస్‌లను బయటికి తీయగా.. వాటితో పాటూ వచ్చిన వాటిని చూసి కస్టమర్లు ఖంగుతిన్నారు. 
Biryani
 
ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments