ఒక్క రీల్‌లో అలా పాపులరైన బర్రెలక్కకు పండంటి పాప పుట్టిందోచ్

సెల్వి
శనివారం, 13 సెప్టెంబరు 2025 (14:35 IST)
Barrelakka
బర్రెలక్క తల్లి అయ్యింది. బర్రెలక్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ర్రెలక్క సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తగత విషయాలు అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. 
 
తాజాగా ఆసుపత్రి, డెలివరికి సంబంధించిన వీడియోలు తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూనే ఉంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క తన కష్టం మీద ఎదిగింది. ఉద్యోగం లేదని.. నాలుగు బర్రెలు కొనుక్కోవడం బెటర్ అనే రీల్ చేసి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యింది. 
 
ఒక్క రీల్‌తో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసింది. కానీ గెలవలేదు. ప్రస్తుతం రాజకీయాలను పక్కనబెట్టి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 
 
కుటుంబంతో హ్యాపీగా వుంది. పాప ముఖాన్ని చూపిస్తున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. బర్రెలక్కలా ఆమె బేబీ కూడా క్యూట్‌గా ఉందని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే బర్రెలక్క అసలు పేరు శిరీషా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments