Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)

సెల్వి
మంగళవారం, 18 మార్చి 2025 (19:13 IST)
America Boy Married Telangana Girl
వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి ఒక్కటయ్యారు. వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కాశీబుగ్గకు చెందిన అమ్మాయి సుప్రియ-అమెరికాకు చెందిన గ్రాండ్ అనే వ్యక్తితో అమెరికాలో ప్రేమించుకుని ఇంట్లో పెద్దలను ఒప్పించింది. దీంతో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక తెలుగింటి సంప్రదాయం ప్రకారం జరిగింది.
 
వివరాల్లోకి వెళితే మాజీ కౌన్సిలర్ దూపం పద్మ రెండో కుమార్తె సుప్రియ అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారు. అక్కడ చికాగోకు చెందిన గ్రాండ్‌తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వారి అనుమతితో ఘనంగా వీరి పెళ్లి వరంగల్‌లోని కీర్తి గార్డెన్స్‌లో జరిగింది. 
 
స్థానికంగా ఈ వివాహాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున స్థానికులు కళ్యాణ వేడుక జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.  ఈ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments