Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం గ్రామ రోడ్డు మార్గంలో పెద్దపులి.. వీడియో వైరల్

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (11:24 IST)
Tiger
శ్రీశైలం అడవులల్లోని బయలు టీ గ్రామ రోడ్డు మార్గంలో పెద్దపులి కనిపించింది. కారు నిలబడి వుండగా.. ముందుగా పెద్దపులి తిరుగుతూ కనిపించింది. కారులో వున్న వ్యక్తులు పెద్దపులిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో పులుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో జంతువులు నమోదవుతూ వుంటాయి. పెద్దపులి వీడియోను చూసిన స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
 
పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో.. స్థానికులతో పాటూ భక్తులను అప్రమత్తం చేశారు. రాత్రుల సమయాలలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments