Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు ప్రియదర్శి బైక్ చోరీ... ఏమన్నాడో చూడండి

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (08:44 IST)
హాస్యనటుడు ప్రియదర్శి బైక్ చోరీ అయింది. అయినా దానిని అంతగా పట్టించుకోని ఈ హీరో ఎలా స్పందించాడో చూడండి.

కమెడియన్‌గా రాణించి, మల్లేశం సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ప్రియదర్శి ఇటీవల చాలా ఇష్టపడి ఓ బుల్లెట్‌ కొనుక్కున్నాడు. రాత్రి దానిని ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే కొద్ది సేపటికే అది చోరీకి గురైంది. దీంతో తన బైక్ చోరీ అయిందంటూ ప్రియదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
ఈ విషయాన్ని కాస్త కామెడీని మిక్స్ చేసి ట్విట్టర్‌లో ప్రియదర్శి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘‘నా బైక్‌ని దొంగిలిస్తున్న వీడియో ఫుటేజ్ ఇది! కనీసం ఈ దొంగ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో, లేవో కూడా చెక్ చేసుకోలేదు. ఎంత ‘అన్ ప్రొఫెషనల్ థీఫ్’’ అంటూ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments