Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు... ఏం జరిగిందంటే...

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (08:35 IST)
నెల్లూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని రట్టు చేశారు. తొమ్మిదిమంది మహిళలకు విముక్తి కల్పించారు.
 
నెల్లూరు శివారు ప్రాంతమైన వేదాయపాలెంలోని పలు గృహాల్లో చాలాకాలంగా వ్యబిచారం జరుగుతోంది. చీకటి పడిందంటే అటువైపు విటులు తచ్చాడుతుంటారు... 
 
దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు దాడులు నిర్వహించారు.  ఈ సందర్భంగా తొమ్మిది మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఆరుగురు విటులను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments