అలా మంచిగ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయన్నా అంటూ బాల్క సుమన్‌కి నెటిజన్ పోస్ట్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (12:08 IST)
కర్టెసి-ట్విట్టర్
గత తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. తెరాస అధికారంలో వున్నప్పటి నుంచి బాల్క సుమన్ కి ప్రత్యేక గుర్తింపు వుంది. ఈసారి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తారని అనుకున్నారు కానీ భారాస చతికిలపడింది. మంత్రులుతో సహా చాలామంది సీనియర్లు పరాజయం పాలయ్యారు. ఇక ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న నేతలు తమ రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు.
 
ఈరోజు బాల్క సుమన్ తన చిన్నకొడుకుని స్కూల్లో దిగబెడుతూ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇప్పుడే మా అబ్బాయిని స్కూల్లో విడిచిపెట్టా అంటూ ట్యాగ్ చేసారు. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలా మంచిగ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయన్నా అంటూ బాల్క సుమన్‌కి కామెంట్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments