గోశామహల్ స్థానంలో పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి కిడ్నాప్???

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (21:20 IST)
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిర నగర్‌లో నివాసముండే ట్రాన్స్‌జండర్ చంద్రముఖి. ఈ రోజు తెల్లవారు జాము నుంచి కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు పలువురు ట్రాన్స్‌జండర్స్. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కిడ్నప్ చేశారని బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసారు.
 
పోలీసులు రంగంలోకి దిగారు. ఇది తెలిసినవారి పనేనని అనుమానిస్తున్నారు పోలీసులు. గోశామహల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ట్రాన్స్‌జండర్ చంద్రముఖి పోటీ చేస్తున్నారు. గోశామహల్ నియోజకవర్గం నుంచి బిజెపి ఎమ్మెల్యే రాజసింగ్ బరిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో చంద్రముఖి కిడ్నాప్ కావడం గమనార్హం. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments