ఆమె వేసుకున్న బికినీ రూ. 7 కోట్లు... ఏమున్నాయందులో...?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (20:53 IST)
బికినీ... అనగానే పొదుపైన రెండు వస్త్రాలు... అంతకు మించి ఏముటుందిలే అనుకునేరు. ఈ ఫోటోలో కనబడుతున్న ఈ మోడల్ వేసుకున్న బికినీ మామూలైనది కాదు. ఏకంగా రూ. 7 కోట్ల విలువ చేసే అత్యంత విలువైనది. ఈ బికినీలో సుమారు 2100 వజ్రాలను పొదిగి తయారుచేశారు. దీని విలువ రూ. 7.19 కోట్లు అని దాన్ని రూపొందించిన వ్యక్తి చెప్పుకొచ్చారు.
 
ఓ ఫ్యాషన్ షోలో అంతర్జాతీయ మోడల్ ఎల్సా హోస్క్ వేసుకున్న ఈ బికినీని చూసి అంతా గుడ్లప్పగించి అలా వుండిపోయారు. 2100 వజ్రాలంటే మాటలా.. మెరిసిపోదూ... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments