అలా జరగకుంటే బ్లేడుతో అక్కడ కోసుకుంటా - బండ్ల గణేష్‌

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (21:22 IST)
కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్ చేరిన తరువాత ఆ పార్టీ మీద ఎక్కడ లేని హోప్స్ పెట్టుకున్నారాయన. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపును తలుచుకుంటేనే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారని చెబుతున్నారు బండ్ల. 
 
అయితే బండ్ల గణేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలోనే కాదు ఎపి రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుంటే డిసెంబర్ 11వ తేదీన హైదరాబాదులో గొంతు కోసుకుంటానన్నారు బండ్ల గణేష్‌. మిగిలిన నేతలు చెప్పే మాటలకు తాను చెప్పే మాటలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే మాత్రం తాను ఆత్మహత్య చేసుకోవడం ఖచ్చితమంటున్నారు. ఆ అవసరం రాదని, కాంగ్రెస్ గెలవడం ఖాయమంటున్నారు. 
 
బండ్ల గణేష్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మరి చూడాలి... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే నిజంగానే బండ్ల గణేష్‌ ఆత్మహత్య చేసుకుంటారా లేకుంటే మిగిలిన నాయకులలా మాటలు చెప్పి ఊరుకుంటారా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

తర్వాతి కథనం
Show comments