మైదా రసగుల్లా ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:48 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 1/4 కేజీ
పాలు - 1 కప్పు
యాలకుల పొడి - అరస్పూన్
పంచదార - అరకిలో
కేసరి రంగు - కొద్దిగా
నెయ్యి - 100 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా మైదా పిండికి నూనె కలిపి మెత్తగా వత్తుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత స్టౌమీద బాణలి వేడయ్యాక నెయ్యి  వేసి అది బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా తయారుచేసుకున్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో పూరీల్లా వత్తుకోవాలి.

ఇలా వేసిన తరువాత మైదా పూరీలు బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఈలోగా పంచదార మునిగేవరకు నీటిని పోసి అందులో యాలకుల పొడి, కేసరి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో కలుపుకోవాలి. ఈ పూరీలను పంచదార జీరాలో కాసేపు ఊరనిస్తే మైదా రసగుల్లా రెడీ.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గన్‌ఫైర్‌ను తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరిన చమురు ట్యాంకర్

సియా పాయింట్‌కు క్రేజ్.. పెరిగిన పర్యాటకులు.. ఉదయ్‌పూర్‌లో అలా గడిపారు..

ప్రశ్న రావణ్‌కు చుక్కలు చూపిన జనసేన నేతలు - పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. కిటికీ అద్దాన్ని పగులకొట్టి డ్రైవర్..

మూడు ముక్కలాట అయిపోయింది.. ఇపుడు మావిగన్ మొదలైంది : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jana Nayagan: సీఎం విజయ్ చివరి సినిమా : జన నాయగన్ రిలీజ్‌కు రంగం సిద్ధం?

Rajinikanth :రజనీకాంత్ జైలర్ 2 నుంచి తాజా అప్ డేట్ ప్రకటించిన సన్ పిక్చర్స్

Akhil: అఖిల్ అక్కినేని రగ్గడ్ లెనిన్ ట్రైలర్ 10 మిలియన్ల దాటి ఉత్సాహానిచ్చింది

రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి

Sureshbabu: నాగబంధం సెట్ అభిషేక్ చూడమని చెప్పారు, అద్భుతమైన విజువల్స్ వున్నాయి : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments