Webdunia - Bharat's app for daily news and videos

Install App

బనానా ఖుల్ఫీ ఎలా చేయాలి..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:02 IST)
కావలసిన పదార్థాలు:
పాలు - 1 లీటర్
చక్కెర - 5 స్పూన్స్
అరటి పండ్ల గుజ్జు - 3 స్పూన్స్
అరటి పండు ముక్కలు - కొన్ని
 
తయారీ విధానం:
ముందుగా అరటి పండును ఒలిచి ఫోర్క్‌తో మెత్తటి గుజ్జులా చేయాలి. ఆపై 1 స్పూన్ చక్కెరను నీళ్ళతో ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. తరువాత పాలు అడుగంటకుండా తిప్పుతూ నాలుగోవంతు చిక్కదనం వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు చక్కెర కలిపి పూర్తిగా కరిగాక కిందికి దింపి చల్లార్చండి. తరువాత అందులో అరటి గుజ్జు కలిపి కప్పుల్లో గానీ, బౌల్స్‌లో గానీ పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. కాసేపటి తరువాత బయటకు తీసి పైన చెర్రీలు లేదా అరటి ముక్కలు వేసి తింటే.. ఎంతో టేస్టీగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments