లెమన్ కేక్ తయారీ విధానం..?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (11:11 IST)
కావలసిన పదార్థాలు:
మైదా పిండి - 1 కప్పు
నూనె - పావుకప్పు
చక్కెర - 4 స్పూన్స్
కోకో పౌడర్ - ముప్పావు కప్పు
వెనిల్లా ఎసెన్స్ - పావు స్పూన్
వేడినీళ్లు - పావు స్పూన్
బేకిండ్ పౌడర్ - అరస్పూన్
నిమ్మరసం - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో నూనె, చక్కెర, నీళ్లు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇప్పుడు నూనె మిశ్రమంలో పిండి మిశ్రమం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ గిన్నెలోకి తీసుకోవాలి. ప్రెజర్ కుక్కర్ వేడయ్యాక దానిలో నీళ్లు నింపిన గిన్నె పెట్టి దానిపై కేక్ గిన్నె పెట్టాలి. విజిల్, గ్యాస్ కట్ పెట్టకుండా మూతపెట్టి సన్నని మంటపై 40 నిమిషాల పాటు ఉడికించాలి. కేక్ చల్లారాక క్రీమ్ లేకుండా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. అంటే లెమన్ కేక్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో మరో హిందువును చంపేశారు..

కుమార్తె కాపురం చక్కదిద్దేందుకు వెళ్లి... గోదావరిలో దూకిన తల్లి

ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను మరవకూడదు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇదే సమయం, వచ్చేయ్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కొండగట్టు అంజన్న వల్లే నాకు భూమి మీద నూకలున్నాయ్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments