Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ టేస్టీ కొబ్బరి బర్ఫీ... ఎలా చేయాలో తెలుసా?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (15:46 IST)
కొబ్బరిపాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కొబ్బరితో చేసిన స్వీట్స్ అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొబ్బరి పాలలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు కొబ్బరిని ఉపయోగించి కొబ్బరి బర్ఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు :
కొబ్బరితురుము- 2 కప్పులు,
పాలు-3 కప్పులు,
మీగడ-అర కప్పు,
కుంకుమపువ్వు-కొద్దిగా,
పంచదార- 400గ్రా,
యాలకుల పొడి-అరటీ స్పూన్,
 
తయారు చేసే విధానం...
పాన్‌లో పాలు, కొబ్బరి తురుము, మీగడ, పంచదార వేసి కలుపుతూ చిన్న సెగపై ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక యాలకుల పొడి, టీ స్పూన్ పాలల్లో కలిపిన కుంకుమపువ్వు వేసి కలిపి దించి నెయ్యి రాసిన ప్లేటులో వేసి, అట్లకాడతో సమంగా సర్దేసి ఆరాక ముక్కలుగా కోయాలి. అంతే... టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

మోహన్ బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ వెల్లడి (Video)

జనసేనలోకి మంచు మనోజ్.. మౌనికా రెడ్డి!! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments