Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తిపళ్ల కేక్ తయారీ విధానం...?

Advertiesment
అత్తిపళ్ల కేక్ తయారీ విధానం...?
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:45 IST)
కావలసిన పదార్థాలు:
అత్తిపళ్లు - 4
బటర్ - అరకప్పు
చక్కెర - 2 కప్పులు
గుడ్లు - 4
మైదాపిండి - 1 కప్పు
బేకింగ్ పౌడర్ - అరస్పూన్
బాదం - అరకప్పు
దాల్చినచెక్క పొడి - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా 8 అంగుళాల చుట్టుకొలత ఉన్న టిన్ అడుగున వెన్నరాసి, అక్కడక్కడ అత్తిపండ్లను బోర్లించాలి. మరో బౌల్ తీసుకుని బటర్, చక్కెర, గుడ్లు, బేకింగ్ పౌడర్, బాదం పలుకులు, దాల్చినచెక్క పొడి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి. ఆపై ఈ మిశ్రమాన్ని అత్తిపళ్ల టిన్‌లో పోసి 350 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్‌లో గంటపాటు ఉంచాలి. ఇప్పుడు టూత్‌పిక్‌తో చెక్ చేసుకుని.. చల్లారిన తరువాత బోర్లించిన ముక్కలు కట్ చేసుకోవాలి. అంతే... అత్తిపళ్ల కేక్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్డును నూనెలో వేయించి తీసుకుంటే..?