వెయిట్‌లిఫ్టింగ్‌‍లో పతకాల పంట్.. భారత్ ఖాతాలో మరో పసిడి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (08:22 IST)
బర్మింగ్‌హామ్ వేదికకగా జరుగుతున్న కామన్వెల్త్ భారత క్రీడాకారులు తమ సత్తా చూపుతున్నారు. ముఖ్యంగా వెయిల్ లిఫ్టింగ్ పోటీలో వారు అమితంగా రాణిస్తున్నారు. దీంతో భారత్ ఖాతాలోకి పతకాలు వచ్చి చేరుతున్నాయి. తాజాగా మరో బంగారు పతకం వచ్చింది. రికార్డు స్థాయిలో 313 కేజీల బరువు ఎత్తిన అచింత షూలి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో మొత్తం పథకాలు ఆరుకు చేరగా, 52 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. 
 
తాజాగా బెంగాల్‌కు చెందిన అచింత షూలి గత రాత్రి జరిగిన 73 కేజీల ఫైనల్‌లో మొత్తంగా 313 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం సాదిచారు. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతాకం. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలో 137 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తిం అచింత మూడో ప్రయత్నంలో కూడా 143 కేజేలు ఎలవోకగా ఎత్తేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. 
 
తొలి ప్రయత్నంలోనే 166 కేజీల ఎత్తిన అచింత రెండో ప్రయత్నంలోనూ 170 కేజీలు ఎత్తడంతో విఫలమయ్యాడు. అయితే, మూడో ప్రయత్నంలో అంతే బరువు ఎత్తి మొత్తంగా 313 కేజీలతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ కైవసం చేసుకున్నారు. మలేషియాకు చెందిన హిదాయత్ 303 కేజలతో రజతం సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments