Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బంగారు చేప' రికార్డు బద్ధలైంది...

Webdunia
గురువారం, 25 జులై 2019 (10:11 IST)
ఈత కొలనులో బంగారు చేపగా రికార్డు సృష్టించిన మైఖేల్ ఫెల్ఫ్స్ నెలకొల్పిన రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్ పోటీల్లో ఏకంగా 23 బంగారు పతకాలను కైవసం చేసుకున్న ఫెల్ప్స్... ఈత కొలనులో బంగారు చేపగా గుర్తింపు పొందాడు. ఈ రికార్డును 19 యేళ్ల కుర్రాడు బద్ధలు కొట్టాడు. 
 
మైఖేల్ ఫెల్ప్స్ 2009లో బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని 1:51.51 సెకన్లలో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడా రికార్డును 19 ఏళ్ల హంగేరియన్ క్రిస్టోఫ్ మిలక్ బద్దలుగొట్టాడు.
 
దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో జరిగిన ఫినా వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో క్రిస్టోఫ్ ఈ ఘనత సాధించాడు. పురుషుల బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని కేవలం 1:50.73 సెకన్లలోనే చేరుకున్నాడు. దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్ రికార్డును బద్దలుగొట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా క్రిస్టోఫ్ పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments