Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు.. ఒక్కరోజు ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్లు...

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తద

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (17:32 IST)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తదితర క్రీడాకారులను మనం చూశాం. ఇప్పుడు తాజాగా పీవీ సింధు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 
 
ఇదిలావుంటే ఆమె ఏదేని బ్రాండ్‌ను ఒక్కరోజు ఎండార్స్ చేస్తే ఆ రోజుకి రూ. 1.25 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ స్పోర్ట్స్ స్టార్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విరాట్ కోహ్లి తర్వాతి స్థానం సింధూదే అవుతుంది. విరాట్ కోహ్లి రూ. 2 కోట్లు చార్జ్ చేస్తున్నారన్నది తెలిసిన సంగతే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments