Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీలో ఆసీస్ బౌలర్లను కోహ్లీ ఉతికి ఆరేయడం ఖాయం : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లార్క్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా, మూ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (16:42 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా, మూడో టెస్ట్ మ్యాచ్ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పరుగుల దాహం తీర్చుకుంటారని క్లార్క్ జోస్యం చెప్పాడు. 
 
ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు టెస్టుల్లో కోహ్లి బ్యాటింగ్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, ఆసీస్ టెస్ట్ సిరీస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను క్లార్క్ వెల్లడించాడు. ఈ సీరిస్‌ను తామే గెలుస్తామన్న క్లార్క్... సిరీస్ చివరివరకూ హోరాహోరీ పోరు తప్పదన్నారు. 
 
రాంచీ టెస్టులో గెలుపు ఇరు జట్లకు కీలకమన్న క్లార్క్ తన మద్దతు ఎప్పూడు ఆసీస్‌కే ఉంటుందన్నాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1తో గెలుచుకుంటుందని జోస్యం చెప్పాడు. అలాగే, బెంగుళూరు టెస్ట్‌లో డ్రెస్సింగ్ రూం రివ్యూ వివాదానికి ఇరు జట్ల కెప్టెన్లు స్వస్తి చెప్పి తదుపరి మ్యాచ్‌పై దృష్టిసారించాలని క్లార్క్ పేర్కొన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments