Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైక్వాండో పోటీలు.. 15ఏళ్ల బాలికపై కోచ్ లైంగిక దాడి..

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (17:43 IST)
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అక్కడి నుంచి మెల్లగా దక్షిణాదికి పాకిన మీ టూ ఉద్యమం ఊపందుకున్న వేళ.. తైక్వాండో కోచ్ మనోజ్ శివహరేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే సినీ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన వారిపై బాధితులు లైంగిక ఆరోపణలను బహిర్గతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తైక్వాండో కోచ్‌ మనోజ్‌ శివహరే తన వద్ద శిక్షణ తీసుకునే బాలికపై లైంగిక దాడి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. పూణేలో జరిగే తైక్వాండో పోటీలకు మనోజ్‌తో పాటే 15ఏళ్ల శిష్యురాలు వెళ్లారు. ఒక హోటల్‌లో దిగారు. అనంతరం రాత్రి సమయంలో కోచ్‌ ఆ బాలిక వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తైక్వాండో పోటీల్లో బాలిక విజయం సాధించినప్పటికీ.. కోచ్ వద్ద ఆమెకు లైంగిక వేధింపులు మాత్రం తప్పలేదని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం