Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెరెనా విలియమ్స్ పోరు ముగిసింది.. ఓటమితో వీడ్కోలు

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (16:06 IST)
Serena Williams
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పోరు ముగిసింది. శనివారం ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా తొమ్జనోవిచ్చేతిలో పోరాడి ఓడిపోయింది. 
 
ఈ టోర్నీతో కెరీర్‌ను ముగిస్తానని సెరెనా గతంలోనే ప్రకటించింది. దాంతో, సుదీర్ఘ, అత్యంత విజయవంతమైన కెరీర్ కు సెరెనా ఓటమితో వీడ్కోలు చెప్పినట్లైంది. 
 
మ్యాచ్ ముగిసిన తర్వాత "రిటైర్మెంట్‌పై పునరాలోచన చేస్తారా?" అని కోర్టులో వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు.. ‘నేను అలా అనుకోవడం లేదు, కానీ మీకు ఎప్పటికీ తెలియదు’ అని సమాధానం ఇచ్చింది. తన సుదీర్ఘ కెరీర్లో సెరెనా 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

ప్రియురాలు మాట్లాడలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

అక్రమ సంబంధం ఉందని తెలిసి భర్తను హత్య చేసిన భార్య

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

తర్వాతి కథనం
Show comments