Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎల్ఐసీ పాలసీదారులకి గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

Advertiesment
LIC
, గురువారం, 18 ఆగస్టు 2022 (19:00 IST)
LIC
ఎల్ఐసీ పాలసీదారులకి గుడ్ న్యూస్. వ్యక్తిగత బీమాతో పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసి కల్పించనుంది. యులిప్‌లు మినహా అన్ని పాలసీలను ఆలస్య రుసుముతో పునరుద్ధరించే అవకాశాన్ని ఎల్ఐసి కల్పించనుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఆగస్టు 17న ప్రారంభమై, అక్టోబర్ 21, 2022 వరకు కొనసాగుతోంది.
 
యులిప్‌లు కాకుండా అన్ని పాలసీలు కొన్ని షరతులకు లోబడి మొదటి ప్రీమియంలో డిఫాల్ట్ అయిన తేదీ నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో పునరుద్ధరించవచ్చు. మైక్రో-ఇన్సూరెన్స్ పాలసీలకు ఆలస్య రుసుముపై 100 శాతం తగ్గింపు ఉంటుంది. తద్వారా నష్టాన్ని కవర్ చేయవచ్చని ఎల్ఐసీ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు