Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ : భారత్ ఖాతాలో పతకాలు 0.. ర్యాంకుల లిస్ట్‌లో స్థానమెంతో తెలుసా?

రియో డి జనీరో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో మొత్తం 206 దేశాలకు చెందిన 11 వేలమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 125 కోట్ల మంది జనాభా కలిగిన భారత్ తరపున 108 మంది

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (17:23 IST)
రియో డి జనీరో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో మొత్తం 206 దేశాలకు చెందిన 11 వేలమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 125 కోట్ల మంది జనాభా కలిగిన భారత్ తరపున 108 మంది అథ్లెట్లు ఉన్నారు. ఇందులో స్టార్ ఆటగాళ్లు లియాండర్ పేస్, సానియా మీర్జా వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే పలువురు ఇంటి ముఖం పట్టారు. 
 
ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ఈ క్రీడలు 17 రోజుల పాటు సాగుతాయి. అయితే, ఇప్పటికే 5 రోజుల ఆట ముగిసింది. కానీ, భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. భారత్‌కు మొదటి మెడల్‌ను ఎవరు అందిస్తారోనని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం భారత్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 52వ స్థానంలో ఉంది. 11 గోల్డ్ మెడల్స్ సాధించిన అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 10 బంగారు పతకాలతో చైనా రెండో స్థానంలో ఉంది. 
 
అమెరికా ఖాతాలో మొత్తం 11 బంగారు, 11 వెండి, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. అలాగే, చైనా ఖాతాలో 10 బంగారు, 5 వెండి, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న జపాన్ ఖాతాలో 6 బంగారు, 5 వెండి, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

తర్వాతి కథనం
Show comments