Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెత్తురోడుతున్నా.. స్వర్ణం గెలిచింది... 42 యేళ్ల వెటరన్ సైక్లిస్ట్ రికార్డు

అమెరికాకు చెందిన కిర్‌స్టీన్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. రియో ఒలింపిక్స్ క్రీడల్లో సైక్లింగ్‌ మహిళల వ్యక్తిగత టైమ్‌ ట్రయల్‌ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (10:54 IST)
అమెరికాకు చెందిన కిర్‌స్టీన్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. రియో ఒలింపిక్స్ క్రీడల్లో సైక్లింగ్‌ మహిళల వ్యక్తిగత టైమ్‌ ట్రయల్‌ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఈ రేసులో వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉన్నప్పటికీ.. ముక్కు వెంట రక్తం కారుతున్నప్పటికీ ఆరు సెకన్ల తేడాతో సమీప ప్రత్యర్థిని ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. 
 
మరో రోజులో 43వ పడిలోకి అడుగుపెట్టనున్న కిర్‌స్టీన్‌ 44 నిమిషాల 26.42 సెకన్లతో రేసును పూర్తి చేసి స్వర్ణం దక్కించుకుంది. ఈ విభాగంలో కిర్‌స్టీన్‌కిది వరుసగా మూడో ఒలింపిక్‌ స్వర్ణం కావడం విశేషం. కాగా.. ముక్కువెంట రక్తం కారుతున్నప్పటికీ రేసు పూర్తి చేసిన కిర్‌స్టీన్‌ పోటీ ముగియగానే రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

తర్వాతి కథనం
Show comments