Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ ప్రియురాలిని పెళ్లాడిన రఫెల్ నాదల్

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (11:47 IST)
అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. గత 14 యేళ్లుగా డేటింగ్ చేస్తూ వచ్చిన ప్రియురాలు షిస్కా పెరిల్లోను పెళ్లి చేసుకున్నాడు. స్పెయిన్‌లోని దీవుల్లో అత్యంత అందమైనదిగా చెప్పుకునే మలోర్కాలో వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. 
 
ఈ పెళ్లికి స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాభినందనలు తెలిపారు. ఈ పెళ్లికి దాదాపు 350 మందికిపైగా సన్నిహితులు, అతిథులు హాజరైనట్టు సమాచారం. నాదల్ సోదరి మారిబెల్‌కు షిస్కా చిన్ననాటి స్నేహితురాలు. ఓ వేడుకలో ఆమెను కలిసిన నాదల్, తమ పరిచయాన్ని స్నేహంగా, ప్రేమగా మార్చుకున్నాడు. అయితే, వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను మాత్రం రఫెల్ నాదల్ ఇంకా మీడియాకు విడుదల చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. కల్తీ కల్లు సేవించి 15 మందికి అస్వస్థత

ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు.. ఎందుకని?

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments