Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్రా యాత్రలో సానియా దంపతులు.. భవిష్యత్‌ టెన్నిస్ క్రీడాకారులు వాళ్లే..

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతులు ముస్లింల పవిత్ర స్థలం ఉమ్రా యాత్రకు వెళ్లారు. సానియా మీర్జా దంపతులు తమ తల్లిదండ్రుల కలిసి ఈ యాత్రకు వెళ్లారు.

Webdunia
బుధవారం, 16 మే 2018 (09:19 IST)
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతులు ముస్లింల పవిత్ర స్థలం ఉమ్రా యాత్రకు వెళ్లారు. సానియా మీర్జా దంపతులు తమ తల్లిదండ్రుల కలిసి ఈ యాత్రకు వెళ్లారు. 
 
ఉమ్రా యాత్ర నిమిత్తం సానియా, తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, తల్లిదండ్రులతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి చేరుకున్న సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

ఈ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ఉమ్రా యాత్ర విజయవంతంగా జరగాలని, అల్లా దీవెనలు ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఫొటోలు బాగున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో సానియా మీర్జా మాట్లాడుతూ.. తనకు తర్వాత టెన్నిస్ రంగంలో ఎవరు దిగుతారో చెప్పలేనని.. అంకిత రైనా, కర్మన్ కౌర్, ప్రార్థన తంబోర్‌లు భవిష్యత్‌లో టెన్నిస్‌లో రాణిస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది. వీరిని 16 ఏళ్ల నుంచి చూస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం అమ్మను కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా వుందని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments