Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు మెడల్స్

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:34 IST)
పారిస్‌లో పారాలింపిక్స్ పోటీల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఈ క్రీడాపోటీల్లో భారత్‌కు చెందిన క్రీడాకారుల తమ అద్భుతంగా రాణిస్తున్నారు. పురషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎల్ ఎల్ 3లో నితేశ్ కుమార్ సోమవారం పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్స్‌లో 21-14, 18-21, 23-21తో డానియేల్ బ్రిటన్‌కు చెందిన బెతెన్‌ను ఓడించారు. 
 
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎస్‌యూ 5 పైనల్‌లో తులసిమతి మురుగేశన్ రజత, పురుషుల విభాగంలో మనీశ్ రామ్ దాస్ కాంస్య పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తులసిమతి 17-21, 10-21తో చైనాకు చెందిన క్రీడాకారిణి యాంగ్ క్విక్సియా చేతిలో ఓటమిని చూవిచూసింది. కాంస్య పతక పోటీలో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రేన్‌ను చిత్తు చేసింంది. దీంతో సోమవారం పతకాల సంఖ్య 11కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments