Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీ: యూపీకి రానున్న పాకిస్థాన్.. ముంబై పేలుళ్ల తర్వాత?

భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్ పాల్గొననుంది. ముంబై పేలుళ్ల అనంతరం సుదీర్ఘ కాలంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రీడా పోటీలు జరగని నేపథ్యంలో.. భారత్‌లో నిర్వహి

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (16:03 IST)
భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్ పాల్గొననుంది. ముంబై పేలుళ్ల అనంతరం సుదీర్ఘ కాలంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రీడా పోటీలు జరగని నేపథ్యంలో.. భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనేందుకు పాక్ భారత్‌లో ఆడనుంది. 
 
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో డిసెంబర్‌ 8-18 వరకు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పాక్‌ హాకీ సమాఖ్యకు ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది.
 
పాకిస్థాన్ జూనియర్‌ జట్టు లఖ్‌నవూ రావడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్‌లో నిర్వహిస్తున్న జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ టోర్నీలో ఆడేందుకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇచ్చినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిందని పాకిస్థాన్ హాకీ సమాఖ్య వెల్లడించింది. ఇంకా తమ జట్టు ఈ టోర్నీలో మెరుగ్గా ఆడుతుందని పాకిస్థాన్ హాకీ తెలిపింది.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments