Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టెఫీగ్రాఫ్‌ పెళ్లి చేసుకుంటావా..? వీరాభిమాని ప్రశ్న.. వీడియోకు 2 మిలియన్ల భారీ వ్యూవ్స్

Webdunia
బుధవారం, 11 మే 2016 (19:07 IST)
క్రీడాకారులకు వీరాభిమానులు ఉండటం మామూలే. వారు కోర్టులో ఆడుతుంటే సరదాగా కామెంట్స్ చేయడం మామూలే. తాజాగా అలనాటి టెన్నిస్‌ తార స్టెఫీగ్రాఫ్‌ను ఓ అభిమాని పెళ్లి చేసుకుంటావా అని అడిగిన ఓ వీడియోను వింబుల్డన్‌ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో మే 5న పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు లక్షలాది వ్యూవ్స్ వచ్చాయి. స్టెఫీ సర్వ్‌ చేస్తుండగా ‘ స్టెఫీ.. నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఓ వీరాభిమాని అడిగాడు. 
 
దీంతో స్టేడియంలోని ప్రేక్షకులందరూ నవ్వారు. స్టెఫీ కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. దీనికి స్టెఫీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. నీ కెంత డబ్బు కావాలి అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టెఫీ తన టెన్నిస్ కెరీర్‌లో 107 సింగిల్స్ టైటిల్స్ నెగ్గింది. నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్స్, ఆరు ఫ్రెంచ్ ఓపెన్, సెవెన్ వింబుల్డన్, ఐదు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments