Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జాబితాలో ప్రభాస్‌కు ఆరో స్థానం.. పీవీ సింధుకు అగ్రస్థానం...

భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ స్థానం సంపాదించుకున్నాడు. ప్రభాస్‌తో పాటు తెలుగుతేజం.. రియో ఒలింపిక్స్ రజత పతక వి

Webdunia
సోమవారం, 10 జులై 2017 (16:33 IST)
భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ స్థానం సంపాదించుకున్నాడు. ప్రభాస్‌తో పాటు తెలుగుతేజం.. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు.. జీక్యూ ఇండియా మేగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావితమైన 50 మందితో కూడిన భారతీయుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో ప్రభాస్, సింధూలకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం.
 
ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలైన 22 ఏళ్ల పీవీ సింధూ అగ్రస్థానంలో నిలిచింది. ఇక బాహుబలి హీరో ప్రభాస్ ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  ఈ జాబితాలో నటీమణిగా రాధికా ఆప్టే పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జాబితాలో సీఎం కేసీఆర్ జీవిత చరిత్రలో కేసీఆర్ రోల్‌లో కనిపించనున్న వ్యక్తి రాజ్‌కుమ్మర్ రావుకు ఏడో స్థానం, కమెడియన్ కరణ్ గిల్ నాలుగో స్థానంలో, వాణిజ్య వేత్త సంజయ్ గార్జ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments